పొలం పిలుస్తోంది లో పాల్గొన్న ఏరువాక శాస్త్రవేత్త

66பார்த்தது
పొలం పిలుస్తోంది లో పాల్గొన్న ఏరువాక శాస్త్రవేత్త
అద్దంకి మండలంలోని చిన్న కొత్తపల్లి గ్రామ సచివాలయం నందు మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. పంటలో యూరియా ఎక్కువగా వాడటం వలన చీడ పీడలు ఎక్కువగా వస్తాయని అన్నారు. యూరియాతోపాటు పొటాష్ ఎకరాకు 20 కేజీలు వాడాలని ఆయన సూచించారు. యాజమాన్య పద్ధతుల పాటించి నాణ్యమైన దిగుబడులు సాధించాలని రాధాకృష్ణ తెలియజేశారు.

தொடர்புடைய செய்தி