అద్దంకి: అదనపు కట్నం వేధింపులపై కేసు నమోదు

74பார்த்தது
అద్దంకి: అదనపు కట్నం వేధింపులపై కేసు నమోదు
అద్దంకి పట్టణానికి చెందిన స్వప్న తనను భర్త పరిటాల శ్రీనివాసరావు, తన అత్త, మామ, ఆడపడుచు లు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు సీఐ కృష్ణయ్య చెప్పారు. ఆడపిల్ల పుట్టిందని అదనపు కట్నం కావాలని భర్తతోపాటు అత్త, మామ, ఆడపడుచులు వేధించారని ఆమె ఫిర్యాదు లో పేర్కొన్నట్లు చెప్పారు. కట్నం కోసం భర్త శ్రీనివాసరావు కొట్టాడని బాధితురాలు ఫిర్యాదు చేసిందన్నారు.

தொடர்புடைய செய்தி