వైద్య శాఖ అధికారులతో మంత్రి సమీక్ష

59பார்த்தது
వైద్య శాఖ అధికారులతో మంత్రి సమీక్ష
2014-19లో ప‌నిచేసిన అధికారులు, ప్ర‌స్తుతం ప‌నిచేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ‌ అధికారుల‌తో మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ బుధవారం రాత్రి వెలగపూడి సచివాలయంలో స‌మీక్ష నిర్వ‌హించారు. వైద్య ఆరోగ్య శాఖ‌ను మ‌రింత బ‌లోపేతం చేసేందుకు స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వాల‌ని మంత్రి కోరారు. అధికారులంద‌రూ పూర్తి స్థాయిలో పార‌ద‌ర్శ‌కంగా ప‌నిచేయాల‌న్నారు. మ‌రింత మెరుగైన సేవ‌ల్ని అందించేందుకు కృషి చేయాల‌న్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி