మాజీ స్పీకర్ తమ్మినేనిపై ఏపీ సీఎస్‌కు ఫిర్యాదు
By PV Rao 52பார்த்ததுమాజీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ గురువారం ఏపీ సీఎస్ నీరభ్ ప్రసాద్‌కు వెలగపూడి సచివాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం నకిలీ సర్టిఫికెట్లు వ్యవహారాన్ని సీఎస్‌కు ఎమ్మెల్యే వివరించారు. ఈ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తు చేయించాలని ఎమ్మెల్యే కోరారు.