గుంటూరు జిల్లాలో ఈ నెల 10న ఉద్యోగ మేళాలు

60பார்த்தது
గుంటూరు జిల్లాలో ఈ నెల 10న ఉద్యోగ మేళాలు
గుంటూరు జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, జిల్లా ఉపాధి కార్యాలయం, సీడాప్ సంయుక్తంగా ఈనెల 10న తెనాలి, మంగళగిరిలో ఉద్యోగ మేళాలు నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రణయ్ ఆదివారం తెలిపారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, డిప్లొమా, ఫార్మసీ, పీజీ విద్యార్హతలు కలిగి. వయసు 18 నుంచి 35 ఏళ్లలోపు నిరుద్యోగ యువత అర్హులన్నారు.

தொடர்புடைய செய்தி