లాలాపేట పోలీసు స్టేషన్ కి నూతన సిఐ

60பார்த்தது
లాలాపేట పోలీసు స్టేషన్ కి నూతన సిఐ
సాధారణ బదిలీలో భాగంగా వీఆర్ లో వున్న పి. దేవప్రభాకర్ గుంటూరు నగరంలోని లాలాపేట పోలీసు స్టేషన్ కు బదిలీ అయ్యారు. ఆయన లాలాపేట పోలీసు స్టేషన్ సిఐగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన 2004 బ్యాచ్ కి చెందిన వారు కాగా ఎక్కువ కాలం ప్రకాశం జిల్లాలో వీధులు నిర్వహించారు. ఇప్పుడు లాలాపెట్ సీఐ గా ఛార్జ్ తీసుకున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி