నూతన బాధ్యతలు స్వీకరించిన సీఐ

2613பார்த்தது
నూతన బాధ్యతలు స్వీకరించిన సీఐ
పట్టాభిపురం పోలీస్ స్టేషన్ నూతన సీఐగా ఎస్. విజయచంద్ర శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సీఐ 2007 బ్యాచ్ కు చెందిన వారు 2016 లో సీఐగా ప్రమోట్ అయ్యారు. గతంలో చిలకలూరిపేట రూరల్, సత్తెనపల్లి టౌన్ గుంటూరు ఎస్బీ, రేపల్లె టౌన్ తదితర పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించారు. సాధారణ బదిలీలో భాగంగా పట్టాభిపురం సీఐగా బదిలీ అయ్యారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி