గుంటూరు: భార్యాభర్తలకు జాక్ పాట్.. ఏకంగా 6 షాపులు

74பார்த்தது
గుంటూరు: భార్యాభర్తలకు జాక్ పాట్.. ఏకంగా 6 షాపులు
గుంటూరు జిల్లాలో సోమవారం మద్యం దుకాణాలు నిర్వహించిన లాటరీలో భార్య భర్తలకు ఏకంగా ఆరు మద్యం దుకాణాలు లభించడంతో సంబరాలు చేసుకుంటున్నారు. గుంటూరులో ఒక బారు నిర్వహిస్తున్న యజమాని తన అదృష్టాన్ని పరిశీలించుకోవటానికి తన భార్య పేరుతో కలిసి 40 దరఖాస్తులు చేశారు. వారికి జిల్లాలో ఆరు మద్యం దుకాణాలు లాటరీలో రావటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

தொடர்புடைய செய்தி