డొమినోస్ లో అగ్నిప్రమాదం! పరుగులు పెట్టిన కస్టమర్స్

2243பார்த்தது
గుంటూరు గోరంట్ల ఇన్నర్ రింగ్ రోడ్ లో గల డొమినోస్ పిజ్జా స్టోర్ లో గురువారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో స్టోర్ నిండా నల్లటి పొగ ఆవరించింది. భయభ్రాంతులకు గురైన కస్టమర్స్, సిబ్బంది స్టోర్ బయటకు పరుగులు తీశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుంది.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி