ఉంగుటూరులో సామాజిక తనిఖీ ప్రజావేదిక సభ

74பார்த்தது
ఉంగుటూరులో సామాజిక తనిఖీ ప్రజావేదిక  సభ
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉంగుటూరు మండలంలో రూ. 12 కోట్ల పైనే అభివృద్ధి పనులు జరిగాయని డ్వామా పిడి రాము అన్నారు. బుధవారం ఉంగుటూరు మండల పరిషత్ కార్యాలయం వద్ద సామాజిక తనిఖీ ప్రజావేదిక సభ జరిగింది. జిల్లా అధికారి విజయలక్ష్మి, ఎంపీపీ శ్రీలక్ష్మి, ఎంపీడీవో రాజ్ మనోజ్, పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி