ఉండి: డిప్యూటీ స్పీకర్ గా రఘురామ నామినేషన్

51பார்த்தது
ఉండి: డిప్యూటీ స్పీకర్ గా రఘురామ నామినేషన్
ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ డిప్యూటీ స్పీకర్‌ పదవికి కూటమి తరఫున ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు బుధవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో కలిసి నామినేషన్ పత్రాన్ని సమర్పించుకున్నారు. అలాగే డిప్యూటీ స్పీకర్ పదవి ఏకగ్రీవం కానున్నట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఆనందం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி