తణుకు: 33 షాపులకు 466 దరఖాస్తులు

82பார்த்தது
తణుకు: 33 షాపులకు 466 దరఖాస్తులు
తణుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మద్యం షాపులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 11 సాయంత్రం7 గంటల వరకు పొడిగించినట్లు తణుకు సీఐ సత్తి మణికంఠ రెడ్డి బుధవారం తెలిపారు. మద్యంషాపులకు సంబంధించి14వ తేదీన లాటరీ తీసి 16వ తేదీన షాపులను ప్రారంభించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. తణుకు పరిధిలో 33 షాపులకు సంబంధించి ఇప్పటివరకు 466 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி