తెడ్లెం గ్రామంలో నాలుగు కుటుంబాలు బహిష్కరణ

74பார்த்தது
ఏలూరు జిల్లా టి. నర్సాపురం (మం) తెడ్లం గ్రామంలో నాలుగు కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే భూతగాదాల నేపథ్యంలో గ్రామ పెద్దల మాట వినలేదని నాలుగు కుటుంబాలపై వేటు వేశారు. వారిని గ్రామంలో ఏ శుభకార్యాలకు, పొలం పనులకు కూడా ఎవరినీ రానీయటం లేదని వారు సోమవారం మీడియా పూర్వకంగా ఆవేదన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி