రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సోమవారం హాజరయ్యారు. ఈ మేరకు బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యే శాసనసభలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా బాగుందని ఆయన కితాబిచ్చారు. పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని ప్రశంసించారు.