పసలదీవి నాగమ్మ గుడి దగ్గర నాగుల చవితి సందర్భంగా మంగళవారం 4.00 గంటల నుండి నాగమ్మకు పుట్టలో పాలు పోయడం జరిగింది. పసుపు, కుంకుమ, పాలు, వడపప్పు, చల్లవిడి, పానకం, బుర్ర గుంజు తెగలు సమర్పించారు. ఆంబోతు తిప్ప. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గర సవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజ కార్యక్రమం చేశారు.