కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం కోటకలిదిండి గ్రామంలో 2వ వార్డులో మంచిప్రభుత్వం కార్యక్రమం 24వ తేదీన నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో స్థానికులు ఆంధ్ర తెలంగాణ రాధా-రంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కూల్ అక్రమణపై స్పందించారు. ఎం పి యూ పి స్కూల్కు ఫ్లోరింగు, పిల్లలకు ఆట పరికరాలు అందించేందుకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, మహిళా పోలీసులు, స్థానికులు పాల్గొన్నారు.