అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి

58பார்த்தது
అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి
కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. మండవల్లి మండలంలోని లొకుమూఢి దత్తాశ్రయం నందు దేవి శరన్నవరాత్రుల మహోత్సవ సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ గురజాడ ఉదయ్ శంకర్ ఎమ్మెల్యే కామినేనికి స్వాగతం పలికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி