ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం విజయరాయి లో తమ్మిలేరు నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 5 ట్రాక్టర్ లను పెదవేగి రెవిన్యూ అధికారులు శనివారం సీజ్ చేశారు, ఇసుక లోడుతో ఉన్న 5 ట్రాక్టర్ లను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెదవేగి తహసీల్దార్ కార్యాలయానికి తరలించామని ఇన్ చార్జీ తహసీల్దార్ భ్రమరాంబ, మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ కె ఐ వి సారధి తెలిపారు.