దెందులూరు: చింతమనేని దృష్టికి ప్రజా సమస్యలు

66பார்த்தது
దెందులూరు: చింతమనేని దృష్టికి ప్రజా సమస్యలు
దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురువారం పెదవేగి మండలం దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఈ సందర్భంగా పలుప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం వారి సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను ఎమ్మెల్యేకు అందజేయగా వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி