సఖినేటిపల్లి: కౌలు రైతులకు శాశ్వత హక్కు పత్రాలు ఇవ్వాలి

83பார்த்தது
దేవాదాయ, ధర్మాదాయ కౌలు రైతులకు ప్రభుత్వం శాశ్వత హక్కు పత్రాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి సమతా కళ్యాణ మండపంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కేశవశెట్టి అధ్యక్షతన కౌలు రైతుల జిల్లా సదస్సు జరిగింది. ఆయన మాట్లాడుతూ.. కౌలు చట్టం ప్రకారం కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే రుణాలు, అన్ని సౌకర్యాలు అందించాలన్నారు.

தொடர்புடைய செய்தி