రాజోలు: అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చిన 104 ఉద్యోగులు!

53பார்த்தது
రాజోలు: అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చిన 104 ఉద్యోగులు!
104 వ్యవస్థను పీహెచ్సిల ద్వారా నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని జి.ఓ.7 వర్తింపచేయాలని ప్రతి నెల సక్రమంగా వేతనాలు చెల్లించాలని ఇంతవరకు యాజమాన్యం నుండి రావలసిన ఇంక్రిమెంట్లు అందరికీ అందజేయాలని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి 104 డ్రైవర్లు విజయ్, రుద్రప్రసాద్, శ్రీనుబాబు అంబేద్కర్ విగ్రహం వద్ద వినతి పత్రం అందజేశారు. 104 ఉద్యోగులకు న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని బుధవారం కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி