రాజమండ్రి: కూటమి ప్రభుత్వం వాళ్ళను మోసం చేసింది- మాజీ ఎంపీ

64பார்த்தது
త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ తరుపు అభ్యర్థి ఉంటాడని, కచ్చితంగా గెలిచి తీరుతామని మాజీ ఎంపీ జీ. వి హర్ష కుమార్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడరు. నిరుద్యోగ పట్టభద్రులకు నిరుద్యోగభృతి ఇస్తామని గత ఎన్నికలలో ఓటు వేయించుకొని వాళ్ళను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி