రాజమండ్రి: పంచారామాలకు ప్రత్యేక బస్సులు

64பார்த்தது
రాజమండ్రి: పంచారామాలకు ప్రత్యేక బస్సులు
కార్తీక మాసాన్ని పురస్కరించుకొని రాజమండ్రి డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని డిపో మేనేజర్ ఎస్. కె షబ్నం సోమవారం తెలిపారు. ఈ బస్సులు కార్తీక మాసంలో ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు రాజమండ్రి నుంచి బయలుదేరి అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట పుణ్యక్షేత్రాలను ఒకే రోజు అనగా కార్తీక సోమవారం సందర్శించుకుని రాత్రి 8 గంటలకు రాజమండ్రి కాంప్లెక్స్‌కు చేరుతాయన్నారు.

தொடர்புடைய செய்தி