రాజమండ్రి: 'కాలువలలో ఉన్న తాగునీటి పైపులైన్లను మార్చాలి'

74பார்த்தது
రాజమండ్రి: 'కాలువలలో ఉన్న తాగునీటి పైపులైన్లను మార్చాలి'
రాజమండ్రి నగర పాలక సంస్థ పరిధిలోని కాలువలలో ఉన్న తాగునీటి పైపులైన్లను బయటకు మార్చాలని కమిషనరు కేతన్ గార్గ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. సోమవారం రాజమండ్రిలోని పలు ప్రాంతాలలో ఇంజినీరింగ్, శానిటేషన్ అధికారులతో కలిసి పర్యటించారు. నగరంలోని 60 ఏరియాలలో తాగునీటి పైపులైన్లు కాలువలలో ఉన్నట్లు గుర్తించి వాటిని బయటకు తెచ్చేలా చర్యలు చేపట్టామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி