అట్రాసిటీ కేసులపై దృష్టిసారించాలి

50பார்த்தது
అట్రాసిటీ కేసులపై దృష్టిసారించాలి
రాజమండ్రి రెవిన్యూ డివిజనల్ అధికారిగా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన కృష్ణ నాయక్ ను గురువారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజనల్ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సభ్యుడు గొట్టిముక్కల అనంతరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అనంతరావు మాట్లాడుతూ. డివిజన్ పరిధిలోని అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాదీనం చేసుకోవాలని, అట్రాసిటీ కేసులపై దృష్టిసారించాలని విజ్ఞప్తి చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி