నిడదవోలు:  మహిళ అదృశ్యంపై కేసు నమోదు

58பார்த்தது
నిడదవోలు:  మహిళ అదృశ్యంపై కేసు నమోదు
ఉండ్రాజవరం మండలం కె. సావరంకి చెందిన దయామణి ఈనెల 1వ తేదీ నుంచి కనిపించడం లేదంటూ కుమారుడు ఆదినారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెరవలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శనివారం తెలిపారు. పెరవలి మండలం తీపర్రులో ఆంజనేయస్వామి ఆలయంలో సేవ చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నట్లు వివరించారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం పెన్షన్ తీసుకునేందుకు సావరం వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆమె కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி