మహిళల ఆర్థిక స్వావలంబనకు అర్బన్ మార్కెట్ దోహదం

82பார்த்தது
మహిళల ఆర్థిక స్వావలంబనకు మెప్మా అర్బన్ మార్కెట్ ఎంతగానో ఉపయోగపడుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి అన్నారు. సోమవారం మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన మార్కెట్‌ను ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుతో కలిసి ఆమె ప్రారంభించారు. మార్కెట్లో ఏర్పాటు చేసిన వస్తువులను వారు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి మార్కెట్లు మహిళల ఆర్ధిక పురోగతికి ఉపయోగపడతాయన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி