ప్రజలు ఆశలు, ఆలోచనలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలు చేరువ చేసే దిశగా ముందడుగు వేస్తోందని టిడిపి నాయకులు ముత్యాల బాబ్జి, బూసి భాస్కరరావు, ఎల్లమెల్లి జగన్మోహన్ వ్యాఖ్యానించారు. కొత్తపేటలో సోమవారం వారు మాట్లాడుతూ.. డిసెంబర్ 2 నుండి 28 వరుకు కొత్త రేషన్ కార్డులు మంజూరుతో పాటు కొత్తగా అర్హులైన వారికి పెన్షన్ అందించడానికి ప్రభుత్వం దరఖాస్తులు కోరుతుందన్నారు.