కాకినాడ జిల్లా పంచాయతీ అధికారిగా రవి కుమార్ బాధ్యతలు స్వీకరణ

85பார்த்தது
కాకినాడ జిల్లా పంచాయతీ అధికారిగా రవి కుమార్ బాధ్యతలు స్వీకరణ
బాపట్ల జిల్లా పంచాయతీ అధికారి పనిచేస్తూ సాధారణ బదిలీల్లో బాగంగా కాకినాడ జిల్లా పంచాయతీ అధికారిగా శుక్రవారం జిల్లా పంచాయతీ కార్యాలయం వి. రవి కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కాకినాడ శ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ను మర్యాద పూర్వకంగా కలిసి, మొక్క అందించారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు.

தொடர்புடைய செய்தி