కాకినాడ: జీపీఎస్ మత్య్సకారులకు రక్షణ కవచం

77பார்த்தது
కాకినాడ: జీపీఎస్ మత్య్సకారులకు రక్షణ కవచం
మత్స్యకారుల సంక్షేమం కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న (జీపీఎస్)ట్రాన్సపాండర్స్ రక్షణ కవచంలా బహు విధాలుగా ఉపయోగపడుతుందని కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు)అన్నారు. ప్రధానమంత్రి మత్స్యకార యోజన పథకంలో భాగంగా స్థానిక మత్స్యకార బోటు యజమానులకు ట్రాన్సపాండర్స్ కాకినాడలో సోమవారం జగన్నాథపురం రాష్ట్ర మత్య్సకార సాంకేతిక కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఉచితంగా అందజేశారు.

தொடர்புடைய செய்தி