ఇర్రిపాక సబ్ స్టేషన్ కు సంబంధించిన 33 కేవీ నూతన లైన్ నిర్మాణం నిమిత్తం రేపు అనగా ది.31.10.2020 శనివారం మధ్యాహ్నం 02:00 గంల నుండి సాయంత్రం 05:00 గం.ల వరకు ఇర్రిపాక సబ్ స్టేషన్ నుండి 11 కె.వి మర్రిపాక ఫీడరు పై గల మర్రిపాక ఇతర ప్రాంతములకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుంది. కావున వినియోగదారులు విద్యుత్ శాఖకు సహకరించాలని జగ్గంపేట ఎలక్ట్రికల్ డీఈ వై. డేవిడ్ ఒక ప్రకటనలో తెలిపారు.