నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, అనపర్తి నియోజకవర్గం ఎన్నికల అధికారి మాధురి అన్నారు. అనపర్తిలో బుధవారం ఓటు నమోదుపై బీఎల్ఓ లు రెవెన్యూ అధికారులతో కలిసి అవగాహన ర్యాలీ చేపట్టారు. బిఎల్వోలు 18 ఏళ్ల నిండిన యువతీ యువకులను ఓటర్ గా నమోదు చేయించాలన్నారు.