నేడు ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు భేటీ

68பார்த்தது
నేడు ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేలతో సమావేశమైన చంద్రబాబు వారికి పలు అంశాలపై క్లాసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే మద్యం, ఇసుక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఎమ్మెల్యేలకు మరోసారి చంద్రబాబు వార్నింగ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించనున్నారు.

தொடர்புடைய செய்தி