అత్యాచార ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా

70பார்த்தது
అత్యాచార ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా
సత్యసాయి జిల్లా నల్లబొమ్మనిపల్లిలో జరిగిన అత్యాచార ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி