కలికిరి: కేవీకేలో పీఎం కిసాన్ నిధుల విడుదల ప్రత్యక్ష ప్రసారం

81பார்த்தது
కలికిరి: కేవీకేలో పీఎం కిసాన్ నిధుల విడుదల ప్రత్యక్ష ప్రసారం
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ నిధులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కేవీకే సమన్వయ కర్త డా. మంజుల కోరారు. శనివారం కలికిరి కేవీకేలో ప్రధాన మంత్రి 18వ విడత నిధుల విడుదల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం రైతులతో కలిసి వీక్షించారు. రైతులు ఆధునిక సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు పాటించాలని కోరారు. నూతన వండగాలతో అధిక దిగుబడులు పొందవచ్చునని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி