పలమనేరు మండలంలోని వెంకటాపురంలో విషం తాగిన వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు కథనం మేరకు. గ్రామానికి ఓ వ్యక్తి విషం తాగాడు. దీంతో అతడిని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.