చిత్తూరు: క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండండి: కమిషనర్

80பார்த்தது
చిత్తూరు: క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండండి: కమిషనర్
భారీ వర్షాల నేపథ్యంలో నగర కమిషనర్ పి. నరసింహ ప్రసాద్ అధికారులను అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో, మంగళవారం ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. బుడమాల చెరువును తనిఖీ చేసి, నీటిమట్టం పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబరు 9849907885 ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించారు.

தொடர்புடைய செய்தி