చిత్తూరు: ఇద్దరు మహిళలు అరెస్ట్

53பார்த்தது
చిత్తూరు: ఇద్దరు మహిళలు అరెస్ట్
రామకుప్పం, శాంతిపురం మండలాల పరిధిలో కర్ణాటక మద్యం విక్రయిస్తున్న ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 36 బాటిళ్ల కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నట్లు కుప్పం ఎక్సైజ్ సీఐ నాగరాజు మంగళవారం తెలిపారు. రామకుప్పం మండలంలోని బగలనత్తం గ్రామానికి చెందిన జ్యోతి, శాంతిపురంలోని గట్టూరు చెందిన అప్సర బానును అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు. అక్రమంగా మద్యం విక్రయిస్తే చర్యలు చేపడతామన్నారు.

தொடர்புடைய செய்தி