లడ్డు వివాదంపై స్పందించిన ఎమ్మెల్యే

56பார்த்தது
లడ్డు వివాదంపై స్పందించిన ఎమ్మెల్యే
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆదివారం లడ్డు వివాదాన్ని కావాలనే సృష్టించి రాజకీయాల కోసం వాడుకుంటున్నారా అని ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో మత కల్లోలాలను సృష్టించడానికి చంద్రబాబు యత్నిస్తున్నారని ఆరోపించారు. దీనికి పవన్ కళ్యాణ్ ఆజ్యం పోస్తున్నారా అని ఎమ్మెల్యే మండిపడ్డారు. ప్రశాంతమైన రాష్ట్రాన్ని వల్లకాడు చేయాలనుకుంటున్నారా అని ఆరోపణలు గుప్పించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி