వినుకొండ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

77பார்த்தது
వినుకొండ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
వినుకొండ నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శుక్రవారం దసరా శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రి పండుగ మనలో ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి విజయం సాధించడమే దసరా ప్రధాన సందేశమని అన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు పూర్తిగా కోలుకోవాలని అన్నారు.

தொடர்புடைய செய்தி