వేమూరు: ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేత

51பார்த்தது
వేమూరు: ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేత
వేమూరు మండలం చావలి గ్రామానికి చెందిన కనపర్తి ప్రేమలత అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో సోమవారం మంజూరైన 23, 920 రూపాయల చెక్కును వేమూరులోని పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే ఆనందబాబు బాధ్యత కుటుంబ సభ్యులకు అందజేశారు. అనారోగ్యంతో బాధపడే వారికి ముఖ్యమంత్రి సహాయనిధి బాసటగా నిలుస్తుందని ఆయన చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி