తెనాలిలో నేడు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

74பார்த்தது
తెనాలిలో నేడు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని సోమవారం నిర్వహించనున్నట్లు కమిషనర్ శేషన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో జరిగే సమావేశానికి మున్సిపల్ ఛైర్పర్సన్ రాధిక అధ్యక్షతన వహిస్తారని చెప్పారు. సమావేశంలో కౌన్సిలర్లు, కోఆప్షన్స్ సభ్యులు పాల్గొనాలని ఆయన కోరారు.

தொடர்புடைய செய்தி