సీఎం సహాయనిధి పేదలకు వరం: నాదెండ్ల మనోహర్

79பார்த்தது
సీఎం సహాయనిధి పేదలకు వరం: నాదెండ్ల మనోహర్
ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. చావావారిపాలెంకు చెందిన బొడ్డు కిరణ్ కుమార్ ఊపిరితిత్తులు, హృదయ సంబంధిత వ్యాధితో ఇబ్బందిపడుతున్నారు. అతని చికిత్స కొరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 6 లక్షల చెక్కును ఆదివారం తెనాలి కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులకు మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేశారు.

தொடர்புடைய செய்தி