తాడికొండ: కోర్టు ఉత్తర్వుల మేరకు ఆక్రమణలు తొలగింపు

76பார்த்தது
కోర్టు ఉత్తర్వుల మేరకు ఆక్రమణలు తొలగిస్తున్నామని తాడికొండ ఎమ్మార్వో నాసరయ్య అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాడికొండ మండలం లాం గ్రామంలో కొండ పోరంబోకు స్థలాలను ఆక్రమించి కొందరు నివాసం ఉంటున్నారన్నారు. పంచాయితీ ద్వారా రెండు సార్లు నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. నివాసం ఉండే వారికి రెండు రోజుల్లో ఖాళీ చేయాలని అనుమతి ఇచ్చినట్లు చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி