ఫిరంగిపురం తహశీల్దార్ గా ప్రసాదరావు

51பார்த்தது
ఫిరంగిపురం తహశీల్దార్ గా ప్రసాదరావు
ఫిరంగిపురం మండలం నూతన తహశీల్దార్ గా ప్రసాదరావు బాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన ఫిరంగిపురం బదిలీ అయి బుధవారం కార్యాలయంలో విధుల్లో చేరారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ మండల ప్రజలకు అందుబాటులో ఉండి రెవెన్యూ సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తానని చెప్పారు.

தொடர்புடைய செய்தி