పొన్నూరులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

51பார்த்தது
పొన్నూరులో  ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
గుంటూరు జిల్లా, పొన్నూరు పట్టణంలోని 3, 4 వార్డు సచివాలయాల పరిధిలో శనివారం 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం 100 రోజుల పాలనలో చేసిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. కూటమి శ్రేణులు , సచివాలయ సిబ్బంది, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி