పొన్నూరులో శానిటేషన్, మంచినీటిపై ప్రత్యేక డ్రైవ్

64பார்த்தது
పొన్నూరులో శానిటేషన్, మంచినీటిపై ప్రత్యేక డ్రైవ్
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని 12వ వార్డులో బుధవారం మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు పర్యటించారు. పట్టణంలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించి ప్రతి వార్డులో పరిశుభ్రమైన త్రాగనీరు ప్రజలకు అందే విధంగా సిబ్బంది పని చేయాలని వార్డుల్లో మురుగు కాలువల్లో సీల్డ్ తొలగింపు, పిచ్చి మొక్కలు, ముళ్ళపొదలు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.

தொடர்புடைய செய்தி