ఐడి కార్డులు అందించిన సీఐ

70பார்த்தது
ఐడి కార్డులు అందించిన సీఐ
పొన్నూరు పట్టణం షరాఫ్ బజార్ లో గల పల్సేస్ మర్చంట్ అసోసియేషన్ హాలునందు.. సోమవారం పొన్నూరు ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో సభ్యులకు అసోసియేషన్ ఐడి కార్డులను పొన్నూరు అర్బన్ సీఐ రవి కిరణ్ ముఖ్యఅతిథిగా పాల్గొని అందించారు. కీర్తి హాస్పటల్ వారి సౌజన్యంతో సభ్యులకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను డాక్టర్ శివకుమార్, కీర్తి అందించారు.

தொடர்புடைய செய்தி