గుంటూరు నగర వైసిపి అధ్యక్షుడు డైమండ్ బాబును కలిసిన అంబటి

52பார்த்தது
గుంటూరు నగర వైసిపి అధ్యక్షుడు డైమండ్ బాబును కలిసిన అంబటి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర అధ్యక్షులుగా నూతనంగా నియమించబడిన డిప్యూటీ మేయర్ వనమాబాల వజ్రబాబు (డైమండ్ బాబు) ను శనివారం ఆయన కార్యాలయంలో పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆ పార్టీ నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలoదించి శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరు నగరంలో వైయస్సార్ పార్టీ పూర్వ వైభవం తేచ్చేందుకు కృషి చేయాలని అంబటి సూచించారు.

தொடர்புடைய செய்தி