తెలుగురాష్ట్రాల ప్రజలకు మరియు పర్చూరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శనివారం వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ సకల శుభాలు కలిగే విధంగా గణనాథుడు అన్నివేళలా దీవించాలని ఏ పని మొదలు పెట్టినా ఎలాంటి విజ్ఞాలు లేకుండా పూర్తయ్యేటట్లు చూడాలని జీవితాలలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.